ప్రభన్యూస్

Gold Price: గోల్డ్ రేట్ ఎవరు ఫిక్స్ చేస్తారో తెలుసా? రోజూ రేట్లు ఎందుకు మారుతాయి? నగలు కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి! |

బంగారం కొనాలని అనుకున్నప్పుడు చాలామంది ముందుగా చేసే పని ఆరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో తెలుసుకోవడం. పేపర్లు, టీవీలు, వెబ్‌సైట్లలో బంగారం ధరలను చూస్తుంటారు. అయితే ఒక నగల దుకాణానికి వెళ్లినప్పుడు అక్కడ చెప్పే ధరకు, ఆన్‌లైన్‌లో చూసిన ధరకు కొన్నిసార్లు తేడా ఉంటుంది. అసలు భారతదేశంలో బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు? ఒకరోజు ధర పెరిగి, మరోరోజు ఎందుకు తగ్గుతుంది? బంగారం కొనుగోలు చేసినప్పుడు బిల్లులో అదనపు ఛార్జీలు ఎందుకు వేస్తారు? ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. నిజానికి బంగారం ధరను ఒక్క సంస్థ మాత్రమే నిర్ణయించదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, దిగుమతి సుంకాలు, పన్నులు, స్థానిక మార్కెట్ పరిస్థితులు కలిసి మన దేశంలో బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 3:11 pm Digital Edition : Prabhanews