హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయి పల్లవి పాల్గొని తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సినిమా విశేషాలు, తన పాత్ర, దర్శకుడు రాజ్కుమార్తో పనిచేసిన అనుభవాలు, తోటి నటీనటులతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ఓం సినిమా టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు.#SaiPallavi #Dhanush #Mammootty
Source link
