శ్రీహరికోటలో తీవ్ర ఉత్కంఠ! భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘స్కైరూట్ విక్రమ్-1’ ప్రయోగం తాత్కాలికంగా నిలిచిపోయింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 గంటలకు ‘మిషన్ ఆగమన్’ ప్రారంభం కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో సాంకేతిక కారణాల (Technical Hold) వల్ల కౌంట్‌డౌన్ ఆగిపోయింది. టెక్నికల్ లోపాన్ని సరిచేసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు విచ్చేసిన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీహరికోట వ్యూయింగ్ గ్యాలరీ నుంచే పరిస్థితిని గమనిస్తున్నారు.
Source link
Skyroot Vikram-1 Launch Delayed | చివరి నిమిషంలో ఆగిన స్కైరూట్ విక్రమ్-1 ..అసలు ఏమైంది?
