ప్రభన్యూస్

Gunde Ninda Gudigantalu Weekly Review: బాలు-మీనాల మధ్య సుమతి పెళ్లి చిచ్చు.. భయంతో వణికిపోతున్న మనోజ్!

Gunde Ninda Gudigantalu Weekly Review: ఈ వారం ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. అరుణ్, సుమతిల ప్రేమను బాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బాలు-మీనాల మధ్య విభేదాలు తలెత్తాయి. మరోవైపు సొంత రెస్టారెంట్ విషయంలో రవి-శృతిల మధ్య గొడవలు మొదలవ్వగా.. రోహిణి ఎక్కడ వదిలేసి వెళ్లిపోతుందోనని మనోజ్ భయంతో వణికిపోవడం ఈ వారం హైలైట్‌గా నిలిచింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 3:57 pm Digital Edition : Prabhanews