:కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో నవంబర్ 13న విడుదలై థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). సాయి అనీష్, అనస్వర రాజన్ హీరోహీరోయిన్లుగా, మహేష్ ఉప్పాల దర్శకత్వంలో, వెంకీ కుడుముల నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్ర విజయోత్సవ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సక్సెస్ మీట్లో హీరో అనీష్, హీరోయిన్ అనస్వర రాజన్, దర్శకుడు మహేష్ ఉప్పాల, నిర్మాత వెంకీ కుడుములతో పాటు ‘ఇట్లు అర్జున’ చిత్రబృందం సందడి చేసింది.ID_SS
Source link
