దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara) సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నవంబర్ 20న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర కథానాయిక సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) ప్రమోషనల్ ఈవెంట్లో సందడి చేశారు. ID_SS
Source link
