Last Updated:
నోటి నుంచి దుర్వాసన రావడానికి దంతాల మధ్య ఆహారం ఇరుక్కుపోవడం, నాలుకపై బ్యాక్టీరియా పేరుకుపోవడం, నోరు పొడిబారడం వంటి కారణాలు ఉండవచ్చు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, నాలుకను శుభ్రం చేసుకోవడం, తగినంత నీరు తాగడం వంటి చిట్కాలతో నోటి పరిశుభ్రతను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి.
