DNK సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో మౌళి తనదైన శైలిలో చేసిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేదికపై మాట్లాడుతూ తమ సినిమా దర్శకుడిపై మౌళి సరదాగా, చమత్కారంగా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ కడుపుబ్బా నవ్వించాయి.#Mouli #DNK #tollywood
Source link
