ఇప్పటివరకు తన మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అనిరుధ్.. ఇప్పుడు పెళ్లి రూపంలో తన వ్యక్తిగత జీవితంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో పెళ్లి కాగానే భార్యపై ఆయన పెట్టిన ఫస్ట్ కామెంట్ వైరల్ అవుతోంది.
Source link
Anirudh: పెళ్లి కాగానే భార్యపై అనిరుధ్ ఫస్ట్ కామెంట్.. ఎక్కడో టచ్ చేశాడు మావా!
