త్రివిక్రమ్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు గురూజీ సినిమా వస్తుందంటే చాలు.. అది మినిమం గ్యారెంటీ అని ఫిక్సయ్యారు. ఒక్క అజ్ఞాతవాసీ తప్పితే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా కూడా ఆడియెన్స్‌ను డిజప్పాయింట్ చేయలేదు.
Source link
Aadarsha Kutumbam Movie: 'ఆదర్శ కుటుంబం' సినిమాకు దారుణమైన కలెక్షన్లు.. అట్టర్ ఫ్లాప్ అయ్యేలా ఉందిగా..!
