దీపావళి పండుగ తర్వాత ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పాత పెన్షన్ విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Source link
AP Government: దీపావళి తర్వాతరోజే ఏపీ ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. CPS నుంచి OPSలోకి మారే ఛాన్స్!
