మూడు రోజుల ముందు రిలీజైన రామాయణ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా విజువల్‌గా సినిమాను హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ ఆడియెన్స్ వాళ్ల అభిప్రాయాలు చెప్పుకొచ్చారు.
Source link
Ramayana Movie Collections: సినిమా హిట్టు… కలెక్షన్లు మాత్రం ఫట్టు.. 'రామాయణ' సినిమాకు దారుణమైన కలెక్షన్లు..!
