ప్రభన్యూస్

Heart Attack: గుండెపోటు వచ్చే ముందు శరీరం ఇచ్చే 5 హెచ్చరిక సంకేతాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే ఫసక!

శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. అమెరికాకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ కునాల్ సూద్ సోషల్ మీడియాలో పంచుకున్న వీడియోలో గుండె ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి వివరించారు. కాళ్ల వాపు, గుండె వేగంగా లేదా క్రమం తప్పకుండా కొట్టుకోకపోవడం, ఛాతీ నుంచి చేతికి వ్యాపించే నొప్పి వంటి లక్షణాలను గమనించాలని సూచించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 12:39 pm Digital Edition : Prabhanews