ప్రభన్యూస్

CBSE Board Exams 2027: సీబీఎస్‌ఈ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బోర్డు ఎగ్జామ్స్ టైమ్‌టేబుల్ వచ్చేసింది! |


పదో తరగతిలో 83 సబ్జెక్టులకు, ఇంటర్మీడియట్ సమానమైన 12వ తరగతిలో 121 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ సంయం భరద్వాజ్ తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచారు.

పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16న పెయింటింగ్ పేపర్‌తో మొదలై మార్చి 9వ తేదీతో ముగియనున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16న ఫిజిక్స్‌తో ప్రారంభమై ఏప్రిల్ 9 వరకు కొనసాగుతాయి. విద్యార్థులు అడ్మిట్ కార్డులను పరీక్షలకు కొద్ది రోజుల ముందు తమ పాఠశాలల నుంచి పొందవచ్చు.

సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్:

ఫిబ్రవరి 16 – పెయింటింగ్

ఫిబ్రవరి 17 – గణితం (స్టాండర్డ్, బేసిక్)

ఫిబ్రవరి 22 – సైన్స్

ఫిబ్రవరి 26 – ఇంగ్లీష్

ఫిబ్రవరి 27 – హిందీ, ఇతర భాషలు

మార్చి 3 – హిందీ కోర్స్ ఎ, బి

మార్చి 8 – సోషల్ సైన్స్

మార్చి 9 – ఇతర భాషలు, ఎలెక్టివ్ సబ్జెక్టులు

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్:

ఫిబ్రవరి 16 – ఫిజిక్స్

ఫిబ్రవరి 23 – అకౌంటెన్సీ

ఫిబ్రవరి 25 – జియోగ్రఫీ

ఫిబ్రవరి 27 – కెమిస్ట్రీ

మార్చి 5 – ఇంగ్లీష్ కోర్, ఇంగ్లీష్ ఎలెక్టివ్

మార్చి 9 – మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్

మార్చి 15 – ఎకనామిక్స్

మార్చి 19 – పొలిటికల్ సైన్స్

మార్చి 25 – బయాలజీ

మార్చి 27 – హిస్టరీ

మార్చి 30 – సోషియాలజీ

ఏప్రిల్ 2 – బిజినెస్ స్టడీస్

ఏప్రిల్ 9 – రిటైల్, వెబ్ అప్లికేషన్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 8:15 pm Digital Edition : Prabhanews
CBSE Board Exams 2027: సీబీఎస్‌ఈ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బోర్డు ఎగ్జామ్స్ టైమ్‌టేబుల్ వచ్చేసింది! |

పదో తరగతిలో 83 సబ్జెక్టులకు, ఇంటర్మీడియట్ సమానమైన 12వ తరగతిలో 121 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ సంయం భరద్వాజ్ తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచారు.పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16న పెయింటింగ్ పేపర్‌తో మొదలై మార్చి 9వ తేదీతో ముగియనున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16న ఫిజిక్స్‌తో ప్రారంభమై ఏప్రిల్ 9 వరకు కొనసాగుతాయి. విద్యార్థులు అడ్మిట్ కార్డులను పరీక్షలకు కొద్ది రోజుల ముందు తమ పాఠశాలల నుంచి పొందవచ్చు.సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్:ఫిబ్రవరి 16 – పెయింటింగ్ఫిబ్రవరి 17 – గణితం (స్టాండర్డ్, బేసిక్)ఫిబ్రవరి 22 – సైన్స్ఫిబ్రవరి 26 – ఇంగ్లీష్ఫిబ్రవరి 27 – హిందీ, ఇతర భాషలుమార్చి 3 – హిందీ కోర్స్ ఎ, బిమార్చి 8 – సోషల్ సైన్స్మార్చి 9 – ఇతర భాషలు, ఎలెక్టివ్ సబ్జెక్టులుసీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్:ఫిబ్రవరి 16 – ఫిజిక్స్ఫిబ్రవరి 23 – అకౌంటెన్సీఫిబ్రవరి 25 – జియోగ్రఫీఫిబ్రవరి 27 – కెమిస్ట్రీమార్చి 5 – ఇంగ్లీష్ కోర్, ఇంగ్లీష్ ఎలెక్టివ్మార్చి 9 – మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్మార్చి 15 – ఎకనామిక్స్మార్చి 19 – పొలిటికల్ సైన్స్మార్చి 25 – బయాలజీమార్చి 27 – హిస్టరీమార్చి 30 – సోషియాలజీఏప్రిల్ 2 – బిజినెస్ స్టడీస్ఏప్రిల్ 9 – రిటైల్, వెబ్ అప్లికేషన్స్

Source link