బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ‘టైసన్ నాయుడు’. నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటను నల్గొండ గద్దర్, రోహిణి ఆలపించారు. సాంగ్ మాత్రం వేరే లెవల్లో ఉంది. థియేటర్లో ఈ పాట రచ్చ మాములుగా ఉండదని తెలుస్తుంది.
Source link
Tyson Naidu Movie: టైసన్ నాయుడు మూవీ.. వేరే లెవల్లో 'మదరాసి రబ్బరు బొమ్మ' సాంగ్..!
