విశాఖలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో విశాఖలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేశారు. Kgh లో 17 బెడ్లు , vims హాస్పటల్ లో 20 బెడ్లు సిద్దం చేశారు. ప్రతి బెడ్ కి ఆక్సిజన్, మాస్క్ లు , రాపిడ్ కిట్లు , మందులు సిద్ధం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు వైద్య శాఖ అధికారులు. జ్వరం , జలుబు , దగ్గు వస్తే వెంటనే హాస్పటల్ వెళ్ళాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
#vizag #covid #coronacases
