ప్రభన్యూస్

Mrunal Thakur : స్టైలిష్ లుక్తో ఆకట్టుకున్న హీరోయిన్

ముంబైలో జరిగిన మైఖేల్ కోర్స్ గ్రాండ్ దీపావళి వేడుకల్లో బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. తన స్టైలిష్ లుక్తో ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫ్యాషన్, గ్లామర్తో మెరిసిన మృణాల్ ఠాకూర్ ఈవెంట్కు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 11:08 am Digital Edition : Prabhanews