ప్రభన్యూస్

Dhanteras Gold: ధంతేరాస్‌కు బంగారం కొంటే పదేళ్లలో రూ.1 లక్షకు రూ.4.64 లక్షలు.. అందుకే ఆరోజు బంగారం కొంటారా? |


రూ.1 లక్ష పెట్టుబడి ఇప్పుడు ఎంతయ్యిందంటే?<br />ఆగ్‌మాంట్ (Augmont) సంస్థ విశ్లేషణలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2016 అక్టోబర్ 28న MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.29,989గా ఉంది. 2026 నవంబర్ 4 మార్కెట్ ముగిసే సమయానికి డిసెంబర్ 4 డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1,43,293కు చేరింది. అంటే ఈ పదేళ్ల కాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,304 పెరిగింది. ఈ లెక్కల ప్రకారం బంగారం మొత్తం రాబడి 377.82 శాతంగా ఉంది. వార్షిక సగటు రాబడి (CAGR) సుమారు 16.89 శాతంగా నమోదైంది. అంటే 2016లో ఎవరైనా రూ.1 లక్షను బంగారంలో పెట్టుబడిగా పెట్టి ఉంటే, 2026 నవంబర్ 4 ధర ప్రకారం దాని విలువ సుమారు రూ.4,77,819కు చేరేది. అంటే పెట్టిన పెట్టుబడిపై దాదాపు రూ.3.78 లక్షల వృద్ధి కనిపించేది. నవంబర్ 4న కూడా బంగారం ధరలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. నవంబర్ 3న రూ.1,39,452గా ఉన్న MCX గోల్డ్ ఫ్యూచర్స్ ముగింపు ధర మరుసటి రోజు రూ.1,43,293కు చేరింది. ఒక్కరోజులోనే రూ.3,841 పెరిగింది. అయితే ఇవి MCX ఫ్యూచర్స్ ధరలు మాత్రమే. నగల దుకాణాల్లో లభించే బంగారం ధరలు, కొనుగోలు ఖర్చులు దీనికి భిన్నంగా ఉండవచ్చు.రూ.1 లక్ష పెట్టుబడి ఇప్పుడు ఎంతయ్యిందంటే?<br />ఆగ్‌మాంట్ (Augmont) సంస్థ విశ్లేషణలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2016 అక్టోబర్ 28న MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.29,989గా ఉంది. 2026 నవంబర్ 4 మార్కెట్ ముగిసే సమయానికి డిసెంబర్ 4 డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1,43,293కు చేరింది. అంటే ఈ పదేళ్ల కాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,304 పెరిగింది. ఈ లెక్కల ప్రకారం బంగారం మొత్తం రాబడి 377.82 శాతంగా ఉంది. వార్షిక సగటు రాబడి (CAGR) సుమారు 16.89 శాతంగా నమోదైంది. అంటే 2016లో ఎవరైనా రూ.1 లక్షను బంగారంలో పెట్టుబడిగా పెట్టి ఉంటే, 2026 నవంబర్ 4 ధర ప్రకారం దాని విలువ సుమారు రూ.4,77,819కు చేరేది. అంటే పెట్టిన పెట్టుబడిపై దాదాపు రూ.3.78 లక్షల వృద్ధి కనిపించేది. నవంబర్ 4న కూడా బంగారం ధరలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. నవంబర్ 3న రూ.1,39,452గా ఉన్న MCX గోల్డ్ ఫ్యూచర్స్ ముగింపు ధర మరుసటి రోజు రూ.1,43,293కు చేరింది. ఒక్కరోజులోనే రూ.3,841 పెరిగింది. అయితే ఇవి MCX ఫ్యూచర్స్ ధరలు మాత్రమే. నగల దుకాణాల్లో లభించే బంగారం ధరలు, కొనుగోలు ఖర్చులు దీనికి భిన్నంగా ఉండవచ్చు.

రూ.1 లక్ష పెట్టుబడి ఇప్పుడు ఎంతయ్యిందంటే?
ఆగ్‌మాంట్ (Augmont) సంస్థ విశ్లేషణలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2016 అక్టోబర్ 28న MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.29,989గా ఉంది. 2026 నవంబర్ 4 మార్కెట్ ముగిసే సమయానికి డిసెంబర్ 4 డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1,43,293కు చేరింది. అంటే ఈ పదేళ్ల కాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,304 పెరిగింది. ఈ లెక్కల ప్రకారం బంగారం మొత్తం రాబడి 377.82 శాతంగా ఉంది. వార్షిక సగటు రాబడి (CAGR) సుమారు 16.89 శాతంగా నమోదైంది. అంటే 2016లో ఎవరైనా రూ.1 లక్షను బంగారంలో పెట్టుబడిగా పెట్టి ఉంటే, 2026 నవంబర్ 4 ధర ప్రకారం దాని విలువ సుమారు రూ.4,77,819కు చేరేది. అంటే పెట్టిన పెట్టుబడిపై దాదాపు రూ.3.78 లక్షల వృద్ధి కనిపించేది. నవంబర్ 4న కూడా బంగారం ధరలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. నవంబర్ 3న రూ.1,39,452గా ఉన్న MCX గోల్డ్ ఫ్యూచర్స్ ముగింపు ధర మరుసటి రోజు రూ.1,43,293కు చేరింది. ఒక్కరోజులోనే రూ.3,841 పెరిగింది. అయితే ఇవి MCX ఫ్యూచర్స్ ధరలు మాత్రమే. నగల దుకాణాల్లో లభించే బంగారం ధరలు, కొనుగోలు ఖర్చులు దీనికి భిన్నంగా ఉండవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 6:58 am Digital Edition : Prabhanews
Dhanteras Gold: ధంతేరాస్‌కు బంగారం కొంటే పదేళ్లలో రూ.1 లక్షకు రూ.4.64 లక్షలు.. అందుకే ఆరోజు బంగారం కొంటారా? |

రూ.1 లక్ష పెట్టుబడి ఇప్పుడు ఎంతయ్యిందంటే?ఆగ్‌మాంట్ (Augmont) సంస్థ విశ్లేషణలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2016 అక్టోబర్ 28న MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.29,989గా ఉంది. 2026 నవంబర్ 4 మార్కెట్ ముగిసే సమయానికి డిసెంబర్ 4 డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1,43,293కు చేరింది. అంటే ఈ పదేళ్ల కాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,304 పెరిగింది. ఈ లెక్కల ప్రకారం బంగారం మొత్తం రాబడి 377.82 శాతంగా ఉంది. వార్షిక సగటు రాబడి (CAGR) సుమారు 16.89 శాతంగా నమోదైంది. అంటే 2016లో ఎవరైనా రూ.1 లక్షను బంగారంలో పెట్టుబడిగా పెట్టి ఉంటే, 2026 నవంబర్ 4 ధర ప్రకారం దాని విలువ సుమారు రూ.4,77,819కు చేరేది. అంటే పెట్టిన పెట్టుబడిపై దాదాపు రూ.3.78 లక్షల వృద్ధి కనిపించేది. నవంబర్ 4న కూడా బంగారం ధరలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. నవంబర్ 3న రూ.1,39,452గా ఉన్న MCX గోల్డ్ ఫ్యూచర్స్ ముగింపు ధర మరుసటి రోజు రూ.1,43,293కు చేరింది. ఒక్కరోజులోనే రూ.3,841 పెరిగింది. అయితే ఇవి MCX ఫ్యూచర్స్ ధరలు మాత్రమే. నగల దుకాణాల్లో లభించే బంగారం ధరలు, కొనుగోలు ఖర్చులు దీనికి భిన్నంగా ఉండవచ్చు.

Source link