ప్రభన్యూస్

అప్పు చేసీ కోటీశ్వరులు కావొచ్చు… కానీ ఈ విషయాలు గుర్తుంచుకోండి | Are You Borrowing Smartly? Understand the Difference Between Good and Bad Debt |

good debt vs bad debt, types of loans in India, personal finance tips India, smart borrowing strategies, loan repayment planning, credit card debt management, EMI affordability calculator, అప్పుల ఊబి నుంచి బయటపడటం ఎలా, బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు, నెలవారీ జీతంతో పొదుపు చేసే మార్గాలు, క్రెడిట్ కార్డు బకాయిలు ఎలా తగ్గించాలి, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక, ఈఎంఐ భారం తగ్గించుకునే చిట్కాలు, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక నిర్వహణgood debt vs bad debt, types of loans in India, personal finance tips India, smart borrowing strategies, loan repayment planning, credit card debt management, EMI affordability calculator, అప్పుల ఊబి నుంచి బయటపడటం ఎలా, బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు, నెలవారీ జీతంతో పొదుపు చేసే మార్గాలు, క్రెడిట్ కార్డు బకాయిలు ఎలా తగ్గించాలి, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక, ఈఎంఐ భారం తగ్గించుకునే చిట్కాలు, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక నిర్వహణ

రాహుల్ అనే వ్యక్తి ప్రత్యేక అర్హత కలిగిన కోర్సు చదవడానికి రూ.8 లక్షల విద్యా రుణం తీసుకున్నాడు. కోర్సు పూర్తయ్యాక అతనికి గతంలో కంటే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది. దీంతో జీతంలో కొంత మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులకు కేటాయిస్తూనే విద్యా రుణాన్ని కూడా చెల్లిస్తున్నాడు. అతని సంపాదించే సామర్థ్యాన్ని పెంచడానికి ఈ రుణం ఉపయోగపడింది కాబట్టి దీన్ని మంచి అప్పుగా పరిగణించవచ్చు. అయితే కోర్సు ఖర్చు, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, ఆదాయం, రుణంపై వడ్డీ వంటి అంశాలను ముందే పరిశీలించడం అవసరం. మరోవైపు ప్రియకు నెలకు రూ.80,000 జీతం వస్తున్నప్పటికీ షాపింగ్, హోటళ్లు, విహారయాత్రలు, ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసం ఆదాయానికి మించి ఖర్చు చేస్తోంది. క్రెడిట్ కార్డు బిల్లుల్లో కేవలం మినిమమ్ డ్యూ మాత్రమే చెల్లించడంతో బకాయిలు, వడ్డీ పెరుగుతున్నాయి. క్రమంగా జీతంలో ఎక్కువ భాగం రుణ చెల్లింపులకే ఖర్చవుతోంది. అత్యవసర పరిస్థితుల కోసం పొదుపు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేకుండా పోతోంది. ఎక్కువ జీతం వస్తున్నంత మాత్రాన ఆర్థిక భద్రత ఉన్నట్టు కాదు. సంపాదన కంటే ఖర్చులు ఎక్కువైతే అప్పుల సమస్యలు తప్పవు. మరో ఉదాహరణగా ఒక వ్యాపార యజమాని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ.15 లక్షల రుణంతో కొత్త యంత్రాలు కొనాలని నిర్ణయించుకున్నాడు. అదనంగా ఎంత ఆదాయం వస్తుంది? నిర్వహణ ఖర్చులు ఎంత పెరుగుతాయి? ఈఎంఐలు చెల్లించడానికి సరిపడా డబ్బు మిగులుతుందా? మార్కెట్‌లో డిమాండ్ తగ్గితే పరిస్థితి ఏమిటి? అనే అంశాలను ముందే లెక్కవేశాడు. కొత్త యంత్రాల వల్ల అదనపు ఆదాయం వచ్చి, ఖర్చులు పోను ఈఎంఐలు చెల్లించడానికి సరిపడా డబ్బు మిగిలితే ఆ రుణం వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అంచనాలు తప్పితే మాత్రం అదే అప్పు భారంగా మారవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 10:36 am Digital Edition : Prabhanews