Last Updated:
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారికి భారీ ఊరట లభించే అవకాశం ఉంది. మూడేళ్ల తర్వాత వచ్చే లాభాలపై ఎల్టీసీజీ ట్యాక్స్ పూర్తిగా తొలగించాలని ఎస్బీఐ రీసెర్చ్ ప్రతిపాదించింది. అంతేకాదు, పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని సూచించింది. ఈ ప్రతిపాదనలు అమలైతే ఇన్వెస్టర్లకు ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.
