ప్రభన్యూస్

Gold Silver Rates: బంగారం ధరలు ఢమాల్.. వెండి అతి భారీగా పతనం.. కొనేవారికి ఇదే సూపర్ ఛాన్స్? |


MCXలో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయంటే?<br />మంగళవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,38,917 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.1,267 తగ్గింది. అంటే ఒక్క సెషన్‌లోనే పసిడి ధరలో గణనీయమైన పతనం నమోదైంది. వెండి ధర కూడా ఇదే బాటలో భారీగా దిగివచ్చింది. MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,79,769 వద్ద కొనసాగుతోంది. గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలోకు రూ.4,010 తగ్గింది. బంగారంతో పోలిస్తే వెండిలో పతనం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఫ్యూచర్స్ మార్కెట్‌లో రెండు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి.MCXలో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయంటే?<br />మంగళవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,38,917 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.1,267 తగ్గింది. అంటే ఒక్క సెషన్‌లోనే పసిడి ధరలో గణనీయమైన పతనం నమోదైంది. వెండి ధర కూడా ఇదే బాటలో భారీగా దిగివచ్చింది. MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,79,769 వద్ద కొనసాగుతోంది. గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలోకు రూ.4,010 తగ్గింది. బంగారంతో పోలిస్తే వెండిలో పతనం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఫ్యూచర్స్ మార్కెట్‌లో రెండు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి.

MCXలో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయంటే?
మంగళవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,38,917 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.1,267 తగ్గింది. అంటే ఒక్క సెషన్‌లోనే పసిడి ధరలో గణనీయమైన పతనం నమోదైంది. వెండి ధర కూడా ఇదే బాటలో భారీగా దిగివచ్చింది. MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,79,769 వద్ద కొనసాగుతోంది. గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలోకు రూ.4,010 తగ్గింది. బంగారంతో పోలిస్తే వెండిలో పతనం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఫ్యూచర్స్ మార్కెట్‌లో రెండు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 9:19 am Digital Edition : Prabhanews
Gold Silver Rates: బంగారం ధరలు ఢమాల్.. వెండి అతి భారీగా పతనం.. కొనేవారికి ఇదే సూపర్ ఛాన్స్? |

MCXలో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయంటే?మంగళవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,38,917 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.1,267 తగ్గింది. అంటే ఒక్క సెషన్‌లోనే పసిడి ధరలో గణనీయమైన పతనం నమోదైంది. వెండి ధర కూడా ఇదే బాటలో భారీగా దిగివచ్చింది. MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,79,769 వద్ద కొనసాగుతోంది. గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలోకు రూ.4,010 తగ్గింది. బంగారంతో పోలిస్తే వెండిలో పతనం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఫ్యూచర్స్ మార్కెట్‌లో రెండు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి.

Source link