ప్రభన్యూస్

Ram Charan's New Movie Launched |రామ్ చరణ్ కొత్త సినిమా షురూ..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్! రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం RC17 ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్లో నిర్వహించిన పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరై తొలి క్లాప్ కొట్టారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 November 2026, 9:59 pm Digital Edition : Prabhanews