ప్రభన్యూస్

New Rules: ఈరోజు నుంచే కీలక మార్పులు.. పెన్షన్ నుంచి బ్యాంక్ ఛార్జీల వరకు కొత్త నిబంధనలు ఇవే! |


PNB క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు<br />పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన వీసా, రూపే క్రెడిట్ కార్డులకు సంబంధించి కొన్ని సర్వీస్ ఛార్జీలను సవరించింది. నవంబర్ 1 నుంచి ఏటీఎంలలో క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకునే వారికి కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. పీఎన్‌బీ ఏటీఎంలలో నగదు ఉపసంహరణపై 2.5 శాతం లేదా కనీసం రూ.400, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తారు. ఇతర దేశీయ బ్యాంకుల ఏటీఎంలలో నగదు తీసుకుంటే 2.5 శాతం లేదా కనీసం రూ.500 ఛార్జీగా చెల్లించాలి. అలాగే క్రెడిట్ కార్డు బకాయిలు ఆలస్యంగా చెల్లించినప్పుడు విధించే రుసుముల్లోనూ మార్పులు ఉన్నాయి. రూ.500 వరకు ఉన్న బకాయిలపై లేట్ పేమెంట్ ఫీజు ఉండదు. రూ.50,000కు మించిన బకాయిలపై గరిష్టంగా రూ.1,200 వరకు ఛార్జీ విధించవచ్చు. యుటిలిటీ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ కొత్త నిబంధన ఉంది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ చెల్లింపులు రూ.50,000 దాటితే 1 శాతం ఛార్జీ వర్తిస్తుంది. ఒక్కో లావాదేవీకి ఈ ఛార్జీ గరిష్టంగా రూ.2,000గా ఉంటుంది. చెక్ లేదా ఆటో డెబిట్ చెల్లింపులు విఫలమైన సందర్భాల్లోనూ సంబంధిత ఛార్జీలు వర్తించవచ్చు.PNB క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు<br />పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన వీసా, రూపే క్రెడిట్ కార్డులకు సంబంధించి కొన్ని సర్వీస్ ఛార్జీలను సవరించింది. నవంబర్ 1 నుంచి ఏటీఎంలలో క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకునే వారికి కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. పీఎన్‌బీ ఏటీఎంలలో నగదు ఉపసంహరణపై 2.5 శాతం లేదా కనీసం రూ.400, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తారు. ఇతర దేశీయ బ్యాంకుల ఏటీఎంలలో నగదు తీసుకుంటే 2.5 శాతం లేదా కనీసం రూ.500 ఛార్జీగా చెల్లించాలి. అలాగే క్రెడిట్ కార్డు బకాయిలు ఆలస్యంగా చెల్లించినప్పుడు విధించే రుసుముల్లోనూ మార్పులు ఉన్నాయి. రూ.500 వరకు ఉన్న బకాయిలపై లేట్ పేమెంట్ ఫీజు ఉండదు. రూ.50,000కు మించిన బకాయిలపై గరిష్టంగా రూ.1,200 వరకు ఛార్జీ విధించవచ్చు. యుటిలిటీ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ కొత్త నిబంధన ఉంది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ చెల్లింపులు రూ.50,000 దాటితే 1 శాతం ఛార్జీ వర్తిస్తుంది. ఒక్కో లావాదేవీకి ఈ ఛార్జీ గరిష్టంగా రూ.2,000గా ఉంటుంది. చెక్ లేదా ఆటో డెబిట్ చెల్లింపులు విఫలమైన సందర్భాల్లోనూ సంబంధిత ఛార్జీలు వర్తించవచ్చు.

PNB క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన వీసా, రూపే క్రెడిట్ కార్డులకు సంబంధించి కొన్ని సర్వీస్ ఛార్జీలను సవరించింది. నవంబర్ 1 నుంచి ఏటీఎంలలో క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకునే వారికి కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. పీఎన్‌బీ ఏటీఎంలలో నగదు ఉపసంహరణపై 2.5 శాతం లేదా కనీసం రూ.400, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తారు. ఇతర దేశీయ బ్యాంకుల ఏటీఎంలలో నగదు తీసుకుంటే 2.5 శాతం లేదా కనీసం రూ.500 ఛార్జీగా చెల్లించాలి. అలాగే క్రెడిట్ కార్డు బకాయిలు ఆలస్యంగా చెల్లించినప్పుడు విధించే రుసుముల్లోనూ మార్పులు ఉన్నాయి. రూ.500 వరకు ఉన్న బకాయిలపై లేట్ పేమెంట్ ఫీజు ఉండదు. రూ.50,000కు మించిన బకాయిలపై గరిష్టంగా రూ.1,200 వరకు ఛార్జీ విధించవచ్చు. యుటిలిటీ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ కొత్త నిబంధన ఉంది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ చెల్లింపులు రూ.50,000 దాటితే 1 శాతం ఛార్జీ వర్తిస్తుంది. ఒక్కో లావాదేవీకి ఈ ఛార్జీ గరిష్టంగా రూ.2,000గా ఉంటుంది. చెక్ లేదా ఆటో డెబిట్ చెల్లింపులు విఫలమైన సందర్భాల్లోనూ సంబంధిత ఛార్జీలు వర్తించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 November 2026, 12:52 pm Digital Edition : Prabhanews
New Rules: ఈరోజు నుంచే కీలక మార్పులు.. పెన్షన్ నుంచి బ్యాంక్ ఛార్జీల వరకు కొత్త నిబంధనలు ఇవే! |

PNB క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలుపంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన వీసా, రూపే క్రెడిట్ కార్డులకు సంబంధించి కొన్ని సర్వీస్ ఛార్జీలను సవరించింది. నవంబర్ 1 నుంచి ఏటీఎంలలో క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకునే వారికి కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. పీఎన్‌బీ ఏటీఎంలలో నగదు ఉపసంహరణపై 2.5 శాతం లేదా కనీసం రూ.400, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తారు. ఇతర దేశీయ బ్యాంకుల ఏటీఎంలలో నగదు తీసుకుంటే 2.5 శాతం లేదా కనీసం రూ.500 ఛార్జీగా చెల్లించాలి. అలాగే క్రెడిట్ కార్డు బకాయిలు ఆలస్యంగా చెల్లించినప్పుడు విధించే రుసుముల్లోనూ మార్పులు ఉన్నాయి. రూ.500 వరకు ఉన్న బకాయిలపై లేట్ పేమెంట్ ఫీజు ఉండదు. రూ.50,000కు మించిన బకాయిలపై గరిష్టంగా రూ.1,200 వరకు ఛార్జీ విధించవచ్చు. యుటిలిటీ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ కొత్త నిబంధన ఉంది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ చెల్లింపులు రూ.50,000 దాటితే 1 శాతం ఛార్జీ వర్తిస్తుంది. ఒక్కో లావాదేవీకి ఈ ఛార్జీ గరిష్టంగా రూ.2,000గా ఉంటుంది. చెక్ లేదా ఆటో డెబిట్ చెల్లింపులు విఫలమైన సందర్భాల్లోనూ సంబంధిత ఛార్జీలు వర్తించవచ్చు.

Source link