ఇక ఇదిలా ఉంటే.. అందరూ హీరోల వల్ల కాని ఓ రికార్డును ప్రభాస్ క్రియేట్ చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, విజయ్ దళపతి, రజనీకాంత్, తారక్, అల్లు అర్జున్, యష్, రామ్ చరణ్, మోహన్ లాల్.. ఇలా ఏ హీరో కూడా దరిదాపుల్లో లేని రికార్డును ప్రభాస్ తన పేరిట లిఖించుకున్నాడు.

