‘విక్టరీ’ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. వెంకటేష్ గారిని ఫ్యామిలీ సినిమాలతో సూపర్ స్టార్ అవ్వొచ్చని నిరూపించిన గొప్ప నటుడిగా కొనియాడారు.#Trivikram #venkatesh #AadarshaKutumbam
Source link
