చాలా మంది ఇష్టపడే స్నాక్స్‌లో సమోసా ఒకటి. వర్షం పడుతున్నప్పుడు లేదా చల్లని సాయంత్రం వేళ వేడి టీతో పాటు కరకరలాడే సమోసా తింటే ఆ రుచే వేరు. అయితే బయట దొరికే సమోసాలను తయారు చేసేందుకు ఎలాంటి నూనె వాడుతున్నారు, వాటిని ఎంత శుభ్రంగా తయారు చేస్తున్నారు అనే సందేహాలు చాలామందికి ఉంటాయి.
Source link
Samosa Recipe: ఇంట్లోనే బేకరీ స్టైల్ కరకరలాడే ఆలూ సమోసాలు.. తయారీ విధానం ఇదే!
