EPS Pension Hike: EPS పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలనే డిమాండ్‌పై మరోసారి చర్చ మొదలైంది. నవంబర్ 19న జరగనున్న EPFO సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, పెన్షన్ పెంపుపై ఇప్పటివరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు.
Source link
Pension: లక్షలాది మందికి బంపర్ గుడ్ న్యూస్.. నెలవారీ పెన్షన్ రూ.7,500లకు పెంపు..?
