అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (US Secretary of State Marco Rubio) నెట్వర్క్ 18 ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో ప్రత్యేకంగా ముఖాముఖి సంభాషించారు. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందాలు, సుంకాలు (Tariffs), రష్యా వివాదాలు, ఇంధన భద్రత, పాకిస్తాన్ వైఖరి మరియు క్వాడ్ (Quad) భవిష్యత్తు వంటి అత్యంత కీలకమైన అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రాధాన్యత, వాణిజ్య బంధాల విస్తరణపై అమెరికా కొత్త వ్యూహాలను ఆయన పంచుకున్నారు.
