ప్రభన్యూస్

Sugar Prices: పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ధరలు తగ్గుతాయా? |


Last Updated:

Sugar Prices | పండుగల వేళ చక్కెర కొరత రాకుండా, ధరలు అదుపులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌లో ఉత్పత్తి చేసిన చక్కెరను అక్టోబర్, నవంబర్ నెలల్లో సాధారణ కోటాకు అదనంగా అమ్ముకునేందుకు షుగర్ మిల్లులకు అనుమతి ఇచ్చింది. దీంతో మార్కెట్లో చక్కెర సరఫరా పెరిగే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 October 2026, 10:04 am Digital Edition : Prabhanews
Sugar Prices: పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ధరలు తగ్గుతాయా? |

Last Updated:Oct 17, 2026 9:53 AM ISTSugar Prices | పండుగల వేళ చక్కెర కొరత రాకుండా, ధరలు అదుపులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌లో ఉత్పత్తి చేసిన చక్కెరను అక్టోబర్, నవంబర్ నెలల్లో సాధారణ కోటాకు అదనంగా అమ్ముకునేందుకు షుగర్ మిల్లులకు అనుమతి ఇచ్చింది. దీంతో మార్కెట్లో చక్కెర సరఫరా పెరిగే అవకాశం ఉంది.

Source link