ప్రభన్యూస్

DA Hike: ఉద్యోగులకు ఒకేసారి రెండు గుడ్ న్యూస్‌లు.. ఒక్కొక్కరికి భారీగా పెరగనున్న జీతాలు!

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జూలై 2026 డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. డీఏ పెరిగితే జీతంపై ప్రభావం ఉండటంతో పాటు, అర్హులైన ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. డీఏ 4 శాతం పెరిగితే ఈ భత్యంలో ఎంత మార్పు వస్తుంది? ఉద్యోగుల పే లెవల్, పనిచేసే నగరాన్ని బట్టి ఎంత అదనంగా పొందవచ్చు? వివరాలు తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 October 2026, 12:52 pm Digital Edition : Prabhanews