Flipkart Sale | దీపావళి పండుగ వేళ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో మొబైల్స్, ఏసీలు, ఫ్రిజ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు భారీ డిమాండ్ పెరిగింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలతో కొత్త వస్తువులు కొనాలని కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
Source link
Flipkart Sale: ఫ్లిప్కార్ట్ సేల్లో వీటికే డిమాండ్ ఎక్కువ… గంటలోనే దుమ్మురేపిన అమ్మకాలు
