బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ‘దృశ్యం’. ఈ సిరీస్కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రెండు భాగాలతో భారీ విజయాలను అందుకున్న ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మూడో భాగం ‘దృశ్యం 3’ కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోరును కొనసాగిస్తోంది.
Source link
Drishyam 3 Movie: బాక్సాఫీస్ దగ్గర 'దృశ్యం-3' ఊచకోత.. ఆ కలెక్షన్లు ఏందిరా సామీ…!
