ప్రభన్యూస్

Comrade Kalyan Movie: హిలేరియస్‌గా 'కామ్రేడ్ కళ్యాణ్' ట్రైలర్.. శ్రీ విష్ణు టైమింగ్ వేరే లెవల్!



శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకీ రామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిమ నంబియార్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై మంచి పాజిటీవ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో థియేటర్‌ ఓనర్‌గా శ్రీ విష్ణు కనిపించనున్నాడు. సీనియర్ హీరోయిన్ రాధిక ఈ సినిమాలో కీలక రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కాబోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 October 2026, 11:38 pm Digital Edition : Prabhanews
Comrade Kalyan Movie: హిలేరియస్‌గా 'కామ్రేడ్ కళ్యాణ్' ట్రైలర్.. శ్రీ విష్ణు టైమింగ్ వేరే లెవల్!

శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కామ్రేడ్ కళ్యాణ్'. జానకీ రామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిమ నంబియార్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై మంచి పాజిటీవ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో థియేటర్‌ ఓనర్‌గా శ్రీ విష్ణు కనిపించనున్నాడు. సీనియర్ హీరోయిన్ రాధిక ఈ సినిమాలో కీలక రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కాబోతుంది.

Source link