అమేజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ మైండ్ గేమ్ షో ‘ది ట్రైటర్స్’ (The Traitors) తెలుగు వర్షన్లో ప్రముఖ డిజిటల్ క్రియేటర్, నటి వర్ష (Varsha D’Souza) తన గ్లామరస్ లుక్స్‌తో మెరిసిపోయారు! యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ గ్రాండ్ షోలో పాల్గొనే 20 మంది సెలబ్రిటీలలో వర్ష ఒకరిగా సందడి చేయనున్నారు.
Source link
