RBI Governor on Crypto: క్రిప్టోకరెన్సీల విషయంలో భారత్ ఇప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తోందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. అయితే క్రిప్టోకు వెనుక ఉన్న డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT), టోకనైజేషన్ వంటి టెక్నాలజీల్లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. క్రిప్టో వల్ల ద్రవ్య విధానం, ద్రవ్య సార్వభౌమాధికారం, మూలధన ప్రవాహాలపై ప్రభావం ఉండొచ్చన్న అంశాలను RBI పరిశీలిస్తోందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
Source link
Cryptocurrency India: క్రిప్టోకు RBI ఎందుకు దూరంగా ఉంది? సంజయ్ మల్హోత్రా వివరించిన కారణాలివే!
