Last Updated:
Nails Secrets: రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదని పెద్దలు ఎందుకు చెబుతారు? ఇది కేవలం మూఢనమ్మకమేనా.. లేక దీని వెనుక ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతకు సంబంధించిన కారణాలు ఉన్నాయా? సనాతన సంప్రదాయాలు, జ్యోతిష్య నమ్మకాల ప్రకారం చెప్పే కారణాలేంటో తెలుసుకుందాం.
