ప్రభన్యూస్

Gold ETF: గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి దూసుకొస్తున్న ఇన్వెస్టర్లు… పెట్టుబడి ఎన్ని లక్షల కోట్లో తెలుసా? |


Gold ETF investment, Gold ETF latest update, Gold ETF AUM 2026, Gold ETF returns, Gold ETF vs physical gold, best gold investment options, mutual fund investment latest news, బంగారం పెట్టుబడి ఎలా చేయాలి, గోల్డ్ ఈటీఎఫ్‌లో డబ్బులు పెట్టడం ఎలా, బంగారం ధర తాజా అప్‌డేట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ప్రయోజనాలు, బంగారం కొనుగోలు చేసేందుకు సరైన సమయం, పెట్టుబడిపై లాభాలు ఎలా పెంచుకోవాలిGold ETF investment, Gold ETF latest update, Gold ETF AUM 2026, Gold ETF returns, Gold ETF vs physical gold, best gold investment options, mutual fund investment latest news, బంగారం పెట్టుబడి ఎలా చేయాలి, గోల్డ్ ఈటీఎఫ్‌లో డబ్బులు పెట్టడం ఎలా, బంగారం ధర తాజా అప్‌డేట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ప్రయోజనాలు, బంగారం కొనుగోలు చేసేందుకు సరైన సమయం, పెట్టుబడిపై లాభాలు ఎలా పెంచుకోవాలి

గోల్డ్ ఈటీఎఫ్‌ల ఏయూఎంలో దాదాపు రూ.1.19 లక్షల కోట్ల పెరుగుదల కనిపించడం గమనార్హం. అయితే దీన్ని రూ.1.19 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులుగా భావించకూడదు. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఏయూఎంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులతో పాటు, ఈటీఎఫ్‌లలో ఉన్న బంగారం విలువలో వచ్చిన మార్పు కూడా ఉంటుంది. బంగారం ధర గణనీయంగా పెరగడంతో ఇప్పటికే ఉన్న ఆస్తుల విలువ కూడా పెరిగింది. అందుకే 164 శాతం ఏయూఎం వృద్ధిలో ఆస్తుల విలువ పెరగడం, గతంలో వచ్చిన పెట్టుబడులు, కొత్తగా వచ్చిన పెట్టుబడులు అన్నీ కలిసి ఉన్నాయి. “రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పటికీ బిస్కెట్లు, నాణేల రూపంలో ఫిజికల్ గోల్డ్ కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నప్పటికీ, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలో గణనీయమైన వృద్ధిని చూస్తున్నాం. ప్యాసివ్ స్కీమ్స్ గురించి ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించేందుకు ఏఎంఎఫ్ఐ నిరంతరం అవేర్‌నెస్ కార్యక్రమాలు, క్యాంపెయిన్లు నిర్వహిస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో, ముఖ్యంగా ఏయూఎంలో కనిపిస్తున్న ఈ వృద్ధి ఆ ప్రయత్నాల ప్రభావాన్ని చూపిస్తోంది. బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఈటీఎఫ్‌లు ఒక ప్రత్యామ్నాయ మార్గమని మరింత మంది ఇన్వెస్టర్లు తెలుసుకుంటున్నారు” అని ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ ఎన్. చలసాని న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 September 2026, 4:07 pm Digital Edition : Prabhanews
Gold ETF: గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి దూసుకొస్తున్న ఇన్వెస్టర్లు… పెట్టుబడి ఎన్ని లక్షల కోట్లో తెలుసా? |

గోల్డ్ ఈటీఎఫ్‌ల ఏయూఎంలో దాదాపు రూ.1.19 లక్షల కోట్ల పెరుగుదల కనిపించడం గమనార్హం. అయితే దీన్ని రూ.1.19 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులుగా భావించకూడదు. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఏయూఎంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులతో పాటు, ఈటీఎఫ్‌లలో ఉన్న బంగారం విలువలో వచ్చిన మార్పు కూడా ఉంటుంది. బంగారం ధర గణనీయంగా పెరగడంతో ఇప్పటికే ఉన్న ఆస్తుల విలువ కూడా పెరిగింది. అందుకే 164 శాతం ఏయూఎం వృద్ధిలో ఆస్తుల విలువ పెరగడం, గతంలో వచ్చిన పెట్టుబడులు, కొత్తగా వచ్చిన పెట్టుబడులు అన్నీ కలిసి ఉన్నాయి. "రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పటికీ బిస్కెట్లు, నాణేల రూపంలో ఫిజికల్ గోల్డ్ కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నప్పటికీ, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలో గణనీయమైన వృద్ధిని చూస్తున్నాం. ప్యాసివ్ స్కీమ్స్ గురించి ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించేందుకు ఏఎంఎఫ్ఐ నిరంతరం అవేర్‌నెస్ కార్యక్రమాలు, క్యాంపెయిన్లు నిర్వహిస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో, ముఖ్యంగా ఏయూఎంలో కనిపిస్తున్న ఈ వృద్ధి ఆ ప్రయత్నాల ప్రభావాన్ని చూపిస్తోంది. బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఈటీఎఫ్‌లు ఒక ప్రత్యామ్నాయ మార్గమని మరింత మంది ఇన్వెస్టర్లు తెలుసుకుంటున్నారు" అని ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ ఎన్. చలసాని న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link