Last Updated:
High Cholesterol: రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చాలాసార్లు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అయితే కొన్ని సందర్భాల్లో కళ్ల చుట్టూ పసుపు గడ్డలు, మడమ వద్ద గట్టి గడ్డలు, పాదాల్లో చల్లదనం, నొప్పి, మానని పుండ్లు వంటి మార్పులు కనిపించవచ్చు. ఈ సంకేతాలను ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి? కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తెలుసుకోండి.
