Last Updated:
Steel Water Bottle Cleaning: ఇప్పుడు అంతా స్టీల్, కాపర్ బాటిల్స్ ఉపయోగించే వారే ఎక్కువయ్యారు. స్కూల్‌కి వెళ్లే స్టూడెంట్స్ దగ్గర నుంచి కాలేజీ, ఆఫీసులకు వెళ్లే వాళ్లు కూడా వాటర్ బాటిల్స్ ఇంటి నుంచే తీసుకెళ్తున్నారు. వీటిలో స్టెయిన్లెస్ స్టీల్ బాటిళ్లకు ప్రత్యేక ఆదరణ ఉంది. నీటితో పాటు టీ, కాఫీ, ఇతర వేడి, చల్లని పానీయాలను కూడా వీటిలో నిల్వ చేసుకోవచ్చు.
