ప్రభన్యూస్

False Advertisement Complaint: తప్పుడు ప్రకటనలతో మోసపోయారా? ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలుసుకోండి! | లైఫ్ స్టైల్


Last Updated:

టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా, పేపర్లు, వెబ్‌సైట్లు లేదా ఇతర మాధ్యమాల్లో కనిపించే ప్రకటనల్లో తప్పుడు సమాచారం, అతిశయోక్తి హామీలు, తప్పుదారి పట్టించే క్లెయిమ్స్ లేదా నకిలీ ఆఫర్లు ఉంటే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు.

News18
News18

టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా, పేపర్లు, వెబ్‌సైట్లు లేదా ఇతర మాధ్యమాల్లో కనిపించే ప్రకటనల్లో తప్పుడు సమాచారం, అతిశయోక్తి హామీలు, తప్పుదారి పట్టించే క్లెయిమ్స్ లేదా నకిలీ ఆఫర్లు ఉంటే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. ముఖ్యంగా ఒక ప్రకటనను నమ్మి వస్తువు లేదా సేవ కొనుగోలు చేసి నష్టపోయినప్పుడు, సరైన ఆధారాలతో సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 4:22 pm Digital Edition : Prabhanews
False Advertisement Complaint: తప్పుడు ప్రకటనలతో మోసపోయారా? ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలుసుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 15, 2026 3:49 PM ISTటీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా, పేపర్లు, వెబ్‌సైట్లు లేదా ఇతర మాధ్యమాల్లో కనిపించే ప్రకటనల్లో తప్పుడు సమాచారం, అతిశయోక్తి హామీలు, తప్పుదారి పట్టించే క్లెయిమ్స్ లేదా నకిలీ ఆఫర్లు ఉంటే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు.News18టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా, పేపర్లు, వెబ్‌సైట్లు లేదా ఇతర మాధ్యమాల్లో కనిపించే ప్రకటనల్లో తప్పుడు సమాచారం, అతిశయోక్తి హామీలు, తప్పుదారి పట్టించే క్లెయిమ్స్ లేదా నకిలీ ఆఫర్లు ఉంటే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. ముఖ్యంగా ఒక ప్రకటనను నమ్మి వస్తువు లేదా సేవ కొనుగోలు చేసి నష్టపోయినప్పుడు, సరైన ఆధారాలతో సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయడం మంచిది.మరింత చదవండి

Source link