ప్రభన్యూస్

Dhee 10 Raju Audio call: ‘ఢీ10’ రాజు సంచలన ఆడియో లీక్.. రూ.5 లక్షలిస్తా వదిలేయ్.. పెళ్లి చేసుకోను కానీ రెండు రోజులకొకసారి కలుస్తా! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘ఢీ-10’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ శిరీష అనే యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

News18
News18

‘ఢీ-10’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ శిరీష అనే యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి రాజును అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో రాజును రిమాండ్‌కు తరలించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 2:55 pm Digital Edition : Prabhanews
Dhee 10 Raju Audio call: ‘ఢీ10’ రాజు సంచలన ఆడియో లీక్.. రూ.5 లక్షలిస్తా వదిలేయ్.. పెళ్లి చేసుకోను కానీ రెండు రోజులకొకసారి కలుస్తా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 15, 2026 2:34 PM IST‘ఢీ-10’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ శిరీష అనే యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.News18‘ఢీ-10’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ శిరీష అనే యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి రాజును అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో రాజును రిమాండ్‌కు తరలించారు.మరింత చదవండి

Source link