Last Updated:
ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలోనూ తన సత్తా చూపిస్తోంది. మూడు సీజన్లతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న ఈ సిరీస్.. తాజాగా ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో వెండితెరపైకి వచ్చింది.
ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలోనూ తన సత్తా చూపిస్తోంది. మూడు సీజన్లతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న ఈ సిరీస్.. తాజాగా ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో వెండితెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

