ప్రభన్యూస్

RC 17: సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్‌ను పక్కన పెట్టడానికి కారణం అదేనా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్‌లో మరోసారి క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ‘RC 17’ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

News18
News18

టాలీవుడ్‌లో మరోసారి క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ‘RC 17’ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత చాలా కాలానికి మరోసారి ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో ‘RC 17’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 8:44 pm Digital Edition : Prabhanews
RC 17: సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్‌ను పక్కన పెట్టడానికి కారణం అదేనా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 14, 2026 8:38 PM ISTటాలీవుడ్‌లో మరోసారి క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ‘RC 17’ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.News18టాలీవుడ్‌లో మరోసారి క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ‘RC 17’ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత చాలా కాలానికి మరోసారి ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో ‘RC 17’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.మరింత చదవండి

Source link