ఇంట్లో రొట్టెలు, చపాతీలు చేసుకునేవారు సమయం ఆదా చేసుకోవడానికి ముందుగానే గోధుమ పిండిని కలిపి పెట్టుకోవడం సాధారణమే. అవసరమైనప్పుడు తీసుకుని చపాతీలు చేసుకోవడం సులభంగా ఉంటుంది. అయితే నీటితో కలిపిన తర్వాత గోధుమ పిండి ఎన్ని గంటల వరకు తాజాగా ఉంటుంది…?
Source link
Wheat Dough: కలిపిన పిండి ఎన్ని గంటలు నిల్వ ఉంటుంది? ఫ్రిజ్లో పెట్టే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి
