Last Updated:
Dahi Vada: పండుగలు, శుభకార్యాలకు ప్రత్యేకంగా చేసుకునే పెరుగు గారెలు దూదిలా మెత్తగా, జ్యూసీగా రావాలంటే కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటించాలి. గారెలు పెరుగును బాగా పీల్చుకునేలా చేసే 5 సీక్రెట్ స్టెప్స్‌తో హోటల్ స్టైల్ దహీ వడను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.
Dahi Vada: పండుగలైనా, శుభకార్యాలైనా లేదా సాయంత్రం వేళ స్పెషల్ స్నాక్ తినాలనిపించినా అందరికీ ఠక్కున గుర్తొచ్చే సాంప్రదాయ వంటకం ‘పెరుగు గారెలు’. అయితే ఇంట్లో చేసినప్పుడు గారెలు సరిగ్గా పెరుగును పీల్చుకోకపోవడం, గట్టిగా ఉండిపోవడం లేదా పెరుగు పుల్లగా మారి రుచి చెడిపోవడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. గారెలు దూదిలా మెత్తగా ఉంటూ, తింటుంటే జ్యూసీగా నోట్లో కరిగిపోయేలా చేయడంలో కొన్ని చిన్నపాటి చిట్కాలు దాగి ఉన్నాయి. హోటల్ లేదా రెస్టారెంట్ స్టైల్లో అద్భుతమైన రుచితో ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఆ 5 సీక్రెట్ స్టెప్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

