ప్రభన్యూస్

Tollywood: టాలీవుడ్ హీరోయిన్‌తో తరుణ్ భాస్కర్ రిలేషన్ నిజమేనా?.. ఒక్క ఫొటోతో మళ్లీ మొదలైన చర్చ! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బల రిలేషన్‌పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వినాయక చవితి సందర్భంగా వీరిద్దరూ కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్న ఫొటోను తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టి మొత్తం ఈ జంటపైనే పడింది.

News18
News18

డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బల రిలేషన్‌పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వినాయక చవితి సందర్భంగా వీరిద్దరూ కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్న ఫొటోను తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టి మొత్తం ఈ జంటపైనే పడింది. ఫొటో చూసిన పలువురు నెటిజన్లు వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై కామెంట్లు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 4:48 pm Digital Edition : Prabhanews
Tollywood: టాలీవుడ్ హీరోయిన్‌తో తరుణ్ భాస్కర్ రిలేషన్ నిజమేనా?.. ఒక్క ఫొటోతో మళ్లీ మొదలైన చర్చ! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 14, 2026 4:36 PM ISTడైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బల రిలేషన్‌పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వినాయక చవితి సందర్భంగా వీరిద్దరూ కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్న ఫొటోను తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టి మొత్తం ఈ జంటపైనే పడింది.News18డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బల రిలేషన్‌పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వినాయక చవితి సందర్భంగా వీరిద్దరూ కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్న ఫొటోను తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టి మొత్తం ఈ జంటపైనే పడింది. ఫొటో చూసిన పలువురు నెటిజన్లు వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై కామెంట్లు చేస్తున్నారు.మరింత చదవండి

Source link