ఫ్రీజర్‌లో ఎక్కువగా మంచు పేరుకుపోతే దాన్ని కరిగించడానికి గంటల సమయం పడుతుంది. మంచును తొలగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్రిజ్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మంచును సులభంగా, తక్కువ సమయంలో కరిగించడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చు.
Source link
Deep Freezer Cleaning Tips: డీప్ ఫ్రీజర్‌లో కిలోల కొద్దీ మంచు పేరుకుపోయిందా? ఈ 6 చిట్కాలతో అరగంటలో కరిగించేయండి!
