Top 10 News: కేదార్‌నాథ్ యాత్ర.. లిఫ్ట్ లో ఇరుక్కున్న ఎంపీ శశిథరూర్.. విక్రమ్ రాకెట్ లాంచ్ సక్సెస్.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు
భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా, స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి స్వదేశీ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు. ఈ విజయాన్ని మోదీ ప్రశంసిస్తూ, దేశ యువత సామర్థ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు. 2.మహిళపై దాడి..టీడీపీ నాయకుడిని సస్పెండ్ చేసిన చంద్రబాబు సీఎం చంద్రబాబు గుంటూరు మహిళపై దాడి చేసిన…
