త్రిష: ‘వర్షం’, ‘పౌర్ణమి’, ‘బుజ్జిగాడు’ సినిమాల్లో ప్రభాస్ తో రొమాన్స్ చేసిన 43 ఏళ్ల త్రిష కూడా గతంలో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుని, ప్రస్తుతం సినిమాలతోనే బిజీగా ఉన్నారు. తమిళనాడు సీఎం విజయ్ ని త్రిష పెళ్లి చేసుకోబోతోంది అనే రూమర్స్ వైరల్ అయ్యాయి కానీ, ఇప్పటికైతే అది నిజం కాలేదు.

