ప్రభన్యూస్

Pension Scheme: పింఛన్ డబ్బులపై ప్రభుత్వం తీపి కబురు.. 3 లక్షల మందికిి లబ్ధి.. వీరి పేర్లు దొలగింపు.. | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 17, 2026 6:54 PM IST పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీంతో దాదాపు 2 నుంచి 3 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇక వచ్చే నెల నుంచే పింఛన్లపై అదిరే అప్‌డేట్ అందనుంది… పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం…. News18 తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న లక్షలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అర్హులైన…

Read Full News

Indian Railways: రైళ్లలో పెరుగుతున్న రద్దీ.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. ప్రయాణికులకు పండగే! |

అదే సమయంలో, రైల్వే మాన్యువల్స్‌లో ఉపయోగిస్తున్న ‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ అనే పదాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ పదం ప్రయాణికుడిని ఒక వర్గంగా గుర్తించేలా ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం, వర్గీకరణను ప్రయాణికుడికి కాకుండా కోచ్‌కు అనుసంధానించాలని సూచించింది. అంటే, ‘సెకండ్ క్లాస్ కోచ్’ అనే విధంగా పేర్కొనడం రాజ్యాంగ స్ఫూర్తికి మరింత అనుగుణంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్‌మైకాపమ్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం చేసింది. 2015లో కదులుతున్న…

Read Full News

కళ్యాణం కమనీయం జీవితం టీజర్ రిలీజ్.. దర్శకుడి లైఫ్ నుంచి పుట్టిన సినిమా ఇది!! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 17, 2026 3:54 PM IST ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కళ్యాణం కమనీయం జీవితం. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. News18 వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్…

Read Full News

Burnt Chapati and Cancer Risk: గ్యాస్ స్టవ్‌పై కాల్చిన చపాతీలు తింటే క్యాన్సర్ వస్తుందా?.. డాక్టర్ చెప్పిన నిజం ఇదే! |

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి  అనారోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యం సేవించడం, కాలుష్యం, మానసిక ఒత్తిడి వంటి అంశాలను వైద్యులు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో క్యాన్సర్‌కు సంబంధించిన అనేక అపోహలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్‌పై కాల్చిన చపాతీలు తింటే క్యాన్సర్ వస్తుందని, లేదా గ్యాస్‌లోని రసాయనాలు చపాతీలోకి చేరతాయని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని రాయ్‌పూర్‌కు…

Read Full News

Bhasma Aarti Performed At Mahakaleshwar Temple | మహాకాళేశ్వర ఆలయంలో వైభవంగా భస్మారతి

మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో తెల్లవారుజామున భక్తిశ్రద్ధల మధ్య భస్మారతి వైభవంగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Source link

Read Full News

Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. ఏపీలో 7 రోజుల వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక..! Andhra Pradesh Rains. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Jul 17, 2026 10:15 PM IST ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో వారం రోజుల పాటు వర్షాలు. ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు, 40-50 కి.మీ వేగంతో గాలులు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు. + News18 వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు చురుకుగా మారనున్నాయి. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్…

Read Full News

Telangana: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ధరణిపై సిట్ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్.. పలు అంశాలకు ఆమోదం | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 17, 2026 7:49 PM IST సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ధరణి పోర్టల్‌పై సిట్ దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆమోదం లభించింది. ఫైల్ ఫొటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, పరిపాలన, భూ వ్యవహారాలు, విద్య, మౌలిక వసతులు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు…

Read Full News

Plastic Currency: RBI కొత్త నిర్ణయం.. కాగితపు నోట్లకు గుడ్‌బై? రూ.10, రూ.20 నోట్లు మార్పు? పాత నోట్ల పరిస్థితేంటి? |

మింట్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోని సుమారు 60 దేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్లు వాడుకలో ఉన్నాయి. కొన్ని దేశాలు పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ కరెన్సీని స్వీకరించగా, మరికొన్ని దేశాలు ఎంపిక చేసిన డినామినేషన్లలో మాత్రమే అమలు చేస్తున్నాయి. 1988లో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిసారిగా పాలిమర్ $10 నోటును విడుదల చేసింది. అనంతరం 1998లో రొమేనియా పాలిమర్ కరెన్సీని ప్రవేశపెట్టిన తొలి యూరోపియన్ దేశంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా,…

Read Full News

Ameer Log: హైదరాబాదీ దోస్తానా రుచి చూపించేలా అమీర్ లోగ్ మూవీ.. ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 18, 2026 11:24 AM IST అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం ‘అమీర్ లోగ్’. తాజాగా ఈ సినిమా నుంచి ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ రిలీజ్ చేశారు. News18 అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణ రెడ్డి సోమ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మనోహర్…

Read Full News

Monsoon Health: వర్షాకాలంలో ఆకు కూరలు తింటున్నారా?.. ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! |

నోయిడాలోని సెక్టార్-128లో ఉన్న మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి క్లినికల్ న్యూట్రిషన్ విభాగాధిపతి డాక్టర్ కరుణ చతుర్వేది మాట్లాడుతూ, వర్షాకాలంలో పాలకూర, క్యాబేజీ, మెంతికూర, బతువా వంటి ఆకుకూరల మధ్య చిన్న చిన్న పురుగులు, వాటి గుడ్లు, హానికరమైన బ్యాక్టీరియా దాక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సాధారణ నీటితో కడిగినా అవి పూర్తిగా తొలగిపోవు. వర్షపు నీరు, బురద, కలుషితమైన నీటి ప్రభావం కూడా ఈ ఆకులపై ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కూరలను సరిగా శుభ్రం…

Read Full News